టెలివిజన్
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 మూడో రోజు రచ్చ రచ్చే, కాఫీ ఇవ్వలేదంటూ బిగ్ బాస్ పై కేకలు వేస్తూ నానా హంగామా చేసిన హీరో శివాజీ, ప్రోమో వీడియో ఇదిగో..
Hazarath Reddyబిగ్ బాస్ సీజన్ 7 లో మూడో రోజుకి సంబంధించి ప్రోమో విడుదలయింది. నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమోలో కాఫీ కోసం హీరో శివాజీ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో రోజు రచ్చ రచ్చ జరిగినట్లు తాజా ప్రోమోలో కనిపిస్తోంది.
Vijay Devarakonda: వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో నష్టపోయాం... మమ్మల్ని కూడా పట్టించుకోండి.. విజయ్ దేవరకొండకు అభిషేక్ పిక్చర్స్ విజ్ఞప్తి.. అసలేం జరిగిందంటే??
Rudraఖుషి సినిమా విజయంతో ఖుషీ ఖుషీగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ విశాఖపట్నం సక్సెస్ మీట్ లో 100 కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ స్పందించింది.
Shahrukh Khan at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్.. భార్య, కుమార్తె, నటి నయనతారతో కలిసి శ్రీవారి దర్శనం
Rudraబాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్‌, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
Chandramukhi-2: ఆసక్తి రేకెత్తిస్తున్న చంద్రముఖి-2 ట్రైలర్.. మీరూ చూడండి
Rudraప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘ‌వ లారెన్స్‌, బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగ‌నా ర‌నౌత్ నటించిన భారీ చిత్రం చంద్రముఖి-2.
Telugu Bigg Boss 7: తెలుగు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు ఫుల్ లిస్ట్ ఇదే! హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా, శివాజీతో పాటూ సోషల్ మీడియా స్టార్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలు స్ట్రీమ్ కానున్న బిగ్‌ బాస్‌ 7
VNSతెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురు చూపులకు తెర పడింది. సెప్టెంబర్ 3 ఆదివారం నాడు ఈ సీజన్ గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ కనిపించబోతున్నాడు.
Silvina Luna: అయ్యో ఎంత ఘోరం.. కాస్మొటిక్‌ సర్జరీ వికటించి అర్జెంటీనా నటి, మోడల్ సిల్వినా లూనా మృతి
Rudraఅర్జెంటీనాలో (Argentina) ఘోరం జరిగింది. ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) వికటించడంతో ఆ దేశానికి చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా (43) (Silvina Luna) మరణించింది.
Pawan Kalyan: న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద పవన్ బర్త్ డే వేడుకలు.. ప్రత్యేక చిత్రమాలిక ప్రదర్శన.. వీడియోతో
Rudraనిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా అమెరికాలోని ఆయన అభిమానులు కూడా వినూత్నంగా పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Hari Hara Veeramallu: పవర్ ఫుల్ లుక్ లో పవన్.. 'హరిహరవీరమల్లు' పోస్టర్ విడుదల.. జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు
Rudraజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ ను విడుదల చేశారు.
Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. 2025 జనవరి 24న విడుదల కానున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం.. సినిమాలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా
Rudraటాలీవుడ్, బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లకు ఉన్న స్థాయి, స్థానం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వీరి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
Sudheer Babu: నేను దర్శకుడిగా మారితే పవన్ కల్యాణ్ తో సినిమా తీస్తా.. హీరో సుధీర్ బాబు ఆసక్తికర కామెంట్స్.. సంబరపడిపోతున్న పవర్ స్టార్ అభిమానులు
Rudraటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ, ప్రేమ కథా చిత్రమ్ ఫేమ్ సుధీర్ బాబు తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడిగా మారితే ఎవరితో సినిమా తీస్తారన్న ప్రశ్నకు "పవన్ కల్యాణ్ తో" అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం చెప్పారు.
Mannara Chopra: మీడియా ముందే హీరోయిన్‌ కు ముద్దుపెట్టిన డైరెక్టర్‌.. వీడియో వైరల్
Rudraయజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు ఏ.ఎస్‌ రవికుమార్ చౌదరి తాజాగా చేసిన ఓ పనిపై నెటీజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రవికుమార్‌ చౌదరీ, రాజ్‌ తరుణ్‌ తో తిరగడబారా సామి అనే సినిమా చేస్తున్నాడు.
Jailer: రజనీ 'జైలర్' చిత్రంపై ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ అభ్యంతరం.. ఆ తర్వాత??
Rudraసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది.
Bhairava Dweepam: అదరగొట్టిన 'భైరవద్వీపం' రీ రిలీజ్ ట్రైలర్.. ఇండస్ట్రీలోకి బాలయ్య అడుగుపెట్టి 50 ఏళ్లు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'భైరవద్వీపం' రీరిలీజ్.. ఈ నెల 30న రీరిలీజ్ అవుతున్న సూపర్ హిట్ మూవీ
Rudraబాలకృష్ణ సినీ చరిత్రలో ఒక మరుపురాని చిత్రంగా 'భైరవద్వీపం' నిలిచిపోయింది. 1994లో విడుదల అయిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు.
Kartikeya: లైవ్ చాట్ లో హీరో కార్తికేయకు ఊహించని అనుభవం.. "రిప్లయ్ ఇవ్వకపోతే చేయి కోసుకుంటా" అంటూ యువతి బెదిరింపులు.. హీరో ఏమన్నారంటే??
Rudraటాలీవుడ్ (Tollywood) యువ నటుడు కార్తికేయ (Kartikeya) ఎక్స్ (X)లో తన అభిమానులతో లైవ్ చాట్ (Live Chat) నిర్వహించగా, ఓ యువతి నుంచి ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది.
Jabardast Shanti: తల్లి సర్జరీ కోసం ఇల్లును అమ్మేస్తున్న జబర్దస్త్ కమెడియన్, అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు కంటతడి
Hazarath Reddyజబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్.. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు.ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు ఎమోషన్ అయ్యారు.
Jabardasth Comedian Arrest: పెళ్లి పేరుతో కోరికను తీర్చుకున్న జబర్దస్త్‌ కమెడియన్‌, మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, నవసందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyప్రేమ పేరుతో యువతిని మోసం చేసినందుకు జబర్దస్త్‌ కమెడియన్‌ నవసందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లవ్ పేరుతో నన్ను మోసం చేశాడన్న యువతి ఫిర్యాదు మేరకు నవసందీప్‌ను మధురానగర్‌లో అరెస్ట్‌ చేశారు.
Rajinikanth: సీఎం యోగికి రజినీకాంత్ పాదాభివందనంతో కాంట్రవర్సీ.. యోగి కాళ్లు మొక్కడంపై రజనీకాంత్ వివరణ.. యోగులు, సన్యాసులు తనకంటే చిన్నవారైనా పాదాభివందనం చేస్తానంటూ వెల్లడి
Rudraలక్నో నగర పర్యటన సందర్భంగా సుపర్ స్టార్ రజినీకాంత్ ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
Aishwarya Rai: చేపలు తింటే ఐశ్వర్య రాయ్ లాంటి కళ్లు వస్తాయ్.. మహారాష్ట్ర మంత్రి విజయ్‌కుమార్ గవిత్ సంచలన వ్యాఖ్యలు.. సముద్ర తీరంలో ఉండే చేపలు తినే ఐశ్వర్య అందమైన కళ్లు సొంతం చేసుకుందని వెల్లడి
Rudraమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందమైన నీలి కళ్ల సౌందర్యానికి ఫిదా కానివారెవరూ? ఇప్పుడు ఆమె కళ్లపై మహారాష్ట్ర (Maharastra) గిరిజన శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ (Vijaykumar Gavit) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bro Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బ్రో’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Rudraమేనల్లుడితో పవన్ కల్యాణ్ కలిసి నటించిన కొత్త సినిమా ‘బ్రో’ థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
Jabardasth Actor Sandeep: ప్రేమ పేరుతో మోసం.. బాధితురాలిని పలుమార్లు వశపరుచుకున్న ‘జబర్దస్త్’ నటుడు సందీప్‌.. పెళ్లి ఊసెత్తకపోవడంతో యువతి ఫిర్యాదు.. కేసు
Rudraఈటీవీలో వచ్చే కామెడీ షో ‘జబర్దస్ట్’ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నటుడు, గాయకుడు నవ సందీప్‌ పై హైదరాబాద్ మధురానగర్‌లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.