తాజా వార్తలు
Wayanad Landslide: వయనాడ్‌లో ఆగని మృత్యుఘోష, 123కి చేరిన మృతుల సంఖ్య, 128 మందికి తీవ్ర గాయాలు, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyకేరళ (Kerala)లోని వయనాడ్ జిల్లా ప్రకృతి ప్రకోపానికి బలైంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు (Wayanad Landslides) విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలు ఆ శిథిలాల కింద తిరిగిరాని లోకాలకు వెళ్ళాయి
Shimla Fight Video: వీడియో ఇదిగో, యువతీ యువకులు తన్నుకుంటుంటే డ్యాన్స్ వేస్తూ రీల్ చేసిన మరో యువతి, సిమ్లాలో ఘటన
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్ నుండి ఒక వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది. సిమ్లాలోని ఓ రోడ్డుపై కొందరు యువతీ యువకులు జుట్టు పట్టుకొని పోట్లాడుకుంటుంటే.. ఇన్‌ఫ్లుయెన్సర్ వారికి సమీపంగా వెళ్లింది. అనంతరం కొట్టుకుంటున్న వారు వీడియోలో కనిపించేలా నవ్వుతూ రీల్స్ చేస్తూ కనిపించింది.
Farmer Dies After Tractor Overturns: వెంటాడుతున్న విషాదాలు, 10 రోజుల్లో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు రైతులు మృతి, తాజాగా పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి అన్నదాత మృతి
Hazarath Reddyతెలంగాణలోని నాగరకర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వంగూరు మండలంలో వంగూరు గ్రామానికి చెందిన రైతు మీసాల లక్ష్మయ్య పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
Delhi Metro Fight Video: వీడియో ఇదిగో, ఢిల్లీ మెట్రో రైలులో చెప్పులతో కొట్టుకుంటూ తన్నుకున్న ప్యాసింజర్లు
Hazarath Reddyతగాదాలు, అసభ్యకర చర్యలకు పాల్పడే వైరల్ వీడియోలకు ఢిల్లీ మెట్రో కేంద్రంగా మారింది. తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు వ్యక్తులు పరస్పరం దెబ్బలాడుకుంటున్న మరో వీడియో ఇంటర్నెట్‌లో వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: వీడియో ఇదిగో, నాగదేవత విగ్రహంపై పడగవిప్పి ఆడిన నాగుపాము, శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం
Hazarath Reddyతెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గల శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్దపల్లి జిల్లా ఓదెలలో శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న నాగదేవత విగ్రహంపై నాగుపాము పడగ విప్పి దర్శనమిచ్చింది. అలాగే 10 నిమిషాల పాటు పడగవిప్పి భక్తులకు కనిపించింది.
Justice Madan B Lokur: విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ లోకూర్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బయోడేటా ఇదే..
Hazarath Reddyవిద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా జస్టిస్ లోకూర్ సేవలందించారు.
Wayanad Landslide: ప్రకృతి ప్రకోపానికి బలైన వయనాడ్, శిథిలాల కింద 93 మంది సజీవ సమాధి, గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య, 2 రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేరళ ప్రభుత్వం
Hazarath Reddyకేరళ (Kerala)లోని వయనాడ్ జిల్లా ప్రకృతి ప్రకోపానికి బలైంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు (Wayanad Landslides) విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలు ఆ శిథిలాల కింద తిరిగిరానిలోకాలకు వెళ్ళాయి
Telangana Shocker: వీడియో ఇదిగో, కదులుతున్న బస్సులో అర్థరాత్రి ప్రయాణికురాలి నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ అత్యాచారం, పోలీసుల అదుపులో ఇద్దరు డ్రైవర్లు
Hazarath Reddyకదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి ఒంటి గంటకు డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Uttar Pradesh: వీడియో ఇదిగో, పిల్లల ముందు కారులో ఇద్దరు యువకులతో యువతి సెక్స్, వాహనం డివైడర్‌ని ఢీకొట్టడంతో నగ్నంగా ఎగిరి బయటకు..
Hazarath Reddyఉత్తరప్రదేశ్ - కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరగిన కారులో వారిని రక్షించడానికి స్థానికులు రాగా అందులో యువతి, ఇద్దరు యువకులు నగ్నంగా నలుగురు పిల్లలతో కనిపించారు..
Telangana: రెండో విడత పంటరుణాల మాఫీ నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, లక్షన్నర లోపు రుణాల మాఫీ కోసం 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6,190 కోట్లు జమ
Hazarath Reddyరెండో విడత పంట రుణాల మాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. మొదటి దఫాలో రూ.1 లక్ష లోపు రుణాలు మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈసారి రూ.లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో విడుదల చేశారు.
Astrology: ఆగస్టు 22నుంచి బుధ గ్రహం,కుజ గ్రహం కలయిక వల్ల ఈ 5 రాశుల వారు ధనవంతులు అవుతారు.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 22న బుధ గ్రహము, కుజ గ్రహము ఒకే రోజు ఒకే నక్షత్రంలో కలుస్తాయి. దీని ద్వారా ఈ ఐదు రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు. ఆ ఐదు రాశుల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: జూలై 31 నుంచి శుక్రుడి రాశి మార్పు కారణంగా ప్రత్యేక యోగం..ఈ 3రాశుల వారికి లక్ష్మీదేవి దయ ఉంటుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది అయితే జులై 31న శుక్రుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అద్భుత రాజయోగం ఏర్పడుతుంది.
Health Tips: మీ పిల్లలకు చిప్స్ ఇస్తున్నారా దానివల్ల ఎంత ప్రమాదమో తెలుసా.
sajayaచిన్నపిల్లలు ఎక్కువగా చిప్స్ ను ఇష్టపడుతుంటారు. మార్కెట్లో లభించే రకరకాల చిప్స్ ను చూసి ఆకర్షితులు అవుతారు. అవి తినడము వారికి ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది.
MLA Bandla Krishna Mohan Reddy: మళ్ళీ సొంత గూటికి గద్వాల ఎమ్మెల్యే, గులాబీ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన మనసు మార్చుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అసెంబ్లీలో కలిసి గులాబీ పార్టీలో కొనసాగుతానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
Wayanad Landslide: వీడియో ఇదిగో, వయనాడ్‌లో విలయంలో బండరాయిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న ఓ వ్యక్తి
Hazarath Reddyకేరళ (Kerala)లోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయతాండవం చేసింది.అర్ధరాత్రి వేళ గ్రామాలపై కొండచరియలు, బురద విరుచుకుపడటం (Wayanad Landslides)తో 84 మంది సజీవ సమాధి అయ్యారు. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.
Wayanad Landslide: వయనాడ్ మృత్యుఘోషను తెలిపే లేటెస్ట్ వీడియోలు ఇవిగో, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyకేరళలోని వయనాడ్‌లో భారీగా కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు తీవ్రమైన వరద తోడు కావడంతో మట్టిచరియలు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 84కు పెరిగింది.మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జరిగింది.
Wayanad Landslide Death Toll: వయనాడ్ విలయంలో 84కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా శిథిలాల కింద వందలాది మంది బాధితులు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyకేరళలోని వయనాడ్‌లో భారీగా కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు తీవ్రమైన వరద తోడు కావడంతో మట్టిచరియలు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 84కు పెరిగింది.మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జరిగింది.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, మద్యం మత్తులో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై స్నేహితులు గ్యాంగ్ రేప్, పార్టీ కోసం పిలిచి మరీ అత్యాచారం
Hazarath Reddyహైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పార్టీకోసం వచ్చిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు ఆమె స్నేహితులు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హోటల్లో యువతపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు.
Wayanad Landslide Videos: వయనాడ్ మృత్యుఘోష వీడియోలు ఇవిగో, అర్థరాత్రి చిమ్మచీకట్లో విరుచుకుపడిన కొండచరియలు, 63కు చేరిన మృతుల సంఖ్య
Hazarath Reddyప్రకృతి ప్రకోపానికి గురైన వయనాడ్ నుంచి విషాదకర వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 63 మంది మృతి చెందారని కేరళ అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున అక్కడ కొండచరియలు, బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు
Andhra Pradesh: మన్యం జిల్లాలో రోడ్ల పరిస్థితికి అద్దం పట్టే వీడియో ఇదిగో, ఆస్పత్రికి వెళ్లడానికి కుండలో కూర్చుని నది ప్రవాహాన్ని దాటిన అనారోగ్యంతో ఉన్న మహిళ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా నుండి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని జామిగూడ, పెదబయలు మండలంలో సరైన రోడ్లు లేకపోవడం వల్ల అనారోగ్యంతో ఉన్న గిరిజన వృద్ధ మహిళ వైద్య సంరక్షణ కోసం ప్రవాహాన్ని నావిగేట్ చేస్తూ వంట కుండపై కూర్చోవలసి వచ్చింది. వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో కుండలో ఉంచినట్లు ఈ వీడియోలో ఉంది.