తొమ్మిది గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అవి కాలానుగుణంగా వారి రాశులను మారుస్తూ ఉంటాయి. ఒకే సమయంలో రెండు గ్రహాలు కలిస్తే దాన్ని సంయోగం అని అంటారు. దీని వల్ల శుభ అశుభ ఫలితాలు 12 రాశులు పైన ఉంటాయి. డిసెంబర్ 4వ తేదీన శుక్ర గ్రహం ,చంద్ర గ్రహం రెండు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాయి, దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యారాశి- కన్య రాశిలో జన్మించిన వారికి సూర్యగ్రహం ,చంద్రగ్రహం కలయిక వల్ల అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోతాయి. వ్యాపారం చేసేవారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మీకు అనేక లాభాలను తీసుకొని వస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్యపరంగా ఉన్న సమస్య తొలిగిపోతుంది. దీని ద్వారా మీకు ఉపశమనం లభిస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. దీనివల్ల మీరు ఆర్థిక పరిస్థితి కొంచెం వృద్ధిలోకి వస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు.

ఈ రెండు రోజుల్లో తులసి మొక్కకి నీళ్లు అసలు పెట్టవద్దు

మిథున రాశి- మిథున రాశిలో జన్మించిన వారికి సూర్యుడు, చంద్రుడు కలయిక వల్ల అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యమం లేని వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పాత పెట్టుబడిల నుండి మీకు సంపద వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాహం కాని వారికి కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం వాణిజ్య ఒప్పందాల వల్ల వ్యాపారుల భవిష్యత్తులో లాభపడతారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు సమస్యలు తొలగిపోతాయి.

ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి రాబోయే కాలం చాలా ప్రత్యేకం కానుంది. సూర్యుడు, చంద్రుడే కలియిక వల్ల వీరి జీవితం ఆనందమయంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. విహారయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళతారు. వ్యాపారులు దుకాణదారులు పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహమయ్య అవకాశాలు ఉన్నాయి. నెలాఖరులోగా నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇది తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.