Land for Job Scam: ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కాం, లాలూ ప్రసాద్ యాదవ్,రబ్రీ దేవితో సహా 14 మందికి సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు

ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించి యూనియన్ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి & మరో 14 మందిపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు మార్చి 15వ తేదీకి వారికి సమన్లు జారీ చేసింది.

Lalu Prasad Yadav (Photo-ANI)

ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించి యూనియన్ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి & మరో 14 మందిపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు మార్చి 15వ తేదీకి వారికి సమన్లు జారీ చేసింది.

Here's ANI Tweet

(The above story first appeared on LatestLY on Feb 27, 2023 08:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).