తమిళనాడులో కారు రన్నింగ్‌లో ఉండగా.. సైడ్ మిర్రర్ నుంచి పాము (Snake) బయటకు వచ్చింది. ఇది గమనించిన కారు డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తుస్తూ కొంత దూరం వెళ్లాక కారు సైడ్ మిర్రర్ (car side mirror)లోపల నుంచి పాము బయటకు వచ్చింది. గాలి వేగానికి పాము అద్దం లోపల నుంచి తల బయటకు పెట్టింది. గమనించిన కారు డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా ఈ సీన్ చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నమక్కల్-సేలెం రోడ్డు (Namakkal-Salem Road)లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Snake stuck in car's side mirror!
Shocked driver and others.
Incident in #TamilNadu!#Snake #Car #viralvideo #UANow pic.twitter.com/OlLYj9DBYP
— Siraj Noorani (@sirajnoorani) November 11, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)