పెద్దపల్లి శివాలయంలో నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం ఇచ్చింది(Peddapalli Shiva Temple). మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని శివాలయం ఆవరణలో ఉన్న నాగదేవత విగ్రహం వద్ద ఓ పెద్ద నాగుపాము దర్శనమిచ్చింది.
నాగుపాము ప్రత్యక్షమవడంతో ఇదంతా దేవుడి మహిమేనని భక్తులు భావిస్తున్నారు(Cobra Snake). పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన నాగ దేవతకు పూజలు చేస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మరో వార్తను చూస్తే.. SLBC టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, నేవీ బృందాలు పాల్గొనగా 8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.సహాయక చర్యల్లో భాగంగా నేడు ఆపరేషన్ మార్కోస్ నిర్వహించనున్నారు. NGRI, BRI నిపుణులు రంగంలోకి దిగనున్నారు. మట్టి, బురద, నీటి ప్రవాహంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Cobra Snake Sighted Near Naga Devata Idol at Peddapalli Shiva Temple
పెద్దపల్లి శివాలయంలో నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని శివాలయం ఆవరణలో ఉన్న నాగదేవత విగ్రహం వద్ద ఓ పెద్ద నాగుపాము దర్శనమిచ్చింది. నాగుపాము ప్రత్యక్షమవడంతో ఇదంతా దేవుడి మహిమేనని భక్తులు భావిస్తున్నారు. pic.twitter.com/rHsqtlTUpw
— ChotaNews App (@ChotaNewsApp) February 26, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)