చెడుపై మంచి సాధించిన విజయంగా విజయదశమి పండుగను జరుపుకుంటారు. దసరా శరన్నవరాత్రుల చివరి రోజున విజయదశమి పండుగ జరుపుతారు. ఈ పండుగ సందర్భంగా అమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా కొలుస్తారు. అమ్మవారు మహిషాసుర మర్దినిగా మహిషాసురుడిని వధించింది. అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయల్లో దర్శనమిచ్చి పదవరోజు దుర్గామాతగా మహిషాసురుడిని వధించింది. విజయదశమి పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు ప్రారంభించిన పనులు మీకు సకల శుభాలను కలుగజేస్తాయని పండితులు చెప్తున్నారు. విజయదశమి పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే వెంటనే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.

చెడుపై మంచి తప్పక విజయం సాధించి తీరుతుందనడానికి ప్రతీక విజయదశమి. ఆ జగన్మాత ఆశీస్సులతో సకల సుఖాలు కలగాలని ఆశిస్తూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక "విజయదశమి" పండుగ. కనకదుర్గమ్మ ఆశీస్సులతో మీకు,మీ కుటుంబసభ్యులకు అన్నింటా విజయాలు కలగాలని, కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉంటూ దానిపై విజయంసాధించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ "దసరా" శుభాకాంక్షలు

Happy Dasara Wishes In Telugu

Happy Dasara Wishes In Telugu

Happy Dasara Wishes In Telugu

Happy Dasara Wishes In Telugu

Happy Dasara Wishes In Telugu

Happy Dasara Wishes In Telugu

Happy Dasara Wishes In Telugu