ఇంకొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. 2025 వ సంవత్సరంలో గ్రహాలు వాటి కదలికలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. 2025వ సంవత్సరంలో గ్రహాల కలయిక అధికంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 18వ తేదీన శుక్రుడు, రాహువు అరుదైన కలయిక జరగబోతుంది. ఈ రెండిటి కలయిక మీనరాశిలో సంభవిస్తుంది, ఈ గ్రహాల కలయిక చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది, అన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధనయోగం ప్రాప్తిస్తుంది ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యారాశి- కన్య రాశి వారికి శుక్రుడు రాహు కలయిక వల్ల చాలా సానుకూల ఫలితాలు లభిస్తాయి. వీరికి రావు శుక్ర గ్రహాల నుండి ఆశీస్సులు లభిస్తాయి. వీరు కెరియర్ పరంగా పురోగతి చూస్తారు. వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి. మీరు చేపట్టిన ప్రతి పని కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు చదువులో మొదటి స్థానంలో వస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
కుంభరాశి- కుంభరాశి వారికి రాహువు శుక్రవారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. దీని ద్వారా మీ జీతం రెట్టింపు అవుతుంది. మీరు పెట్టుబడి పెట్టిన వ్యాపారాల నుండి మంచిరాబడి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కేరీలో ఉన్నత శిఖరాలకు వెళతారు. కొత్త వాహనాన్ని కొత్త బాహనాన్ని కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు.
మిథున రాశి- మిథున రాశి వారికి శుక్రుడు రాహు కలయిక వల్ల గొప్ప విజయాలు సాధిస్తారు. మీరు పని చేసే చోట ప్రమోషన్లు లభిస్తాయి. ఆర్థికంగా సానుకూలత ఉంటుంది. వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి. వ్యాపారాలను విస్తరణలో విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మీకు ఆర్థికంగా లాభాలు వస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు చేపట్టిన లక్ష్యాలనుంచి పెద్ద మొత్తాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అనుకూలం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.