జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనం ఎంతో కీలకం.. ఒక గ్రహ ఒక రాశి నుండి వేరొక రాశికి ప్రవేశించినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై పడుతుంది.. అయితే ఇలాంటి సమయాల్లో కొంత మందికి మంచి జరిగితే మరికొన్ని రాశులకు మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతాయి.. బృహస్పతి మే 1 నుంచి రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు.. తన సొంత రాశి అయిన మీన రాశిలో సంచరిస్తాడు.. ఈయన ఏ రాశిలో అయినా సంవత్సరం పాటు సంచరిస్తాడు.. మరి ఈసారి మీన రాశిలో సంవత్సరం పాటు ఈ రాశిలోనే ఉండనున్నాడు. జ్యోతిష్యంలో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది.. మరి అన్నిటికి కారకమైన బృహస్పతి మారడం వల్ల ఏ రాశులకు శుభం జరుగుతుందో తెలుసుకుందాం..
మే 1, 2 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజిలో YSRCP జాబ్ మేళా
వృషభం : ఈ రాశి వారికీ బృహస్పతి మారడం వల్ల మంచి జరుగుతుంది.. గురువు అనుగ్రహం వల్ల వివాహం వంటివి జరుగుతాయి.. అదృష్టం కలిసి రావడమే కాకుండా సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మిథునం : ఈ రాశి వారికీ ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు.. మంచి ఉద్యోగ అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి..
మేషం : మేషరాశి వారికీ చాలా సానుకూలంగా ఉంటుంది.. గతంలో ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయి.. అనుకున్న పనులన్నీ జరుగుతాయి.. ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు..
మీనం : బృహస్పతి గోచరం వల్ల ఆర్ధిక సమస్యల నుండి విముక్తి కలుగుతుంది.. వ్యాపారంలో లాభాలు గడిస్తారు.. ఏ పనిలో అయినా విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం కూడా ఆనందంగా గడుపుతుతారు..