జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. అనేక ప్రధాన గ్రహాలు తమ రాక్ష చక్రాలను తరచుగా మార్చుకుంటూ ఉంటాయి. తొమ్మిది గ్రహాలు ఒకటైన బుధ గ్రహం 2025 సంవత్సరంలో తన రాశిని 15 సార్లు మార్చుకుంటారు. ఇది ఒక శుభగ్రహంగా చెప్పవచ్చు. ఈ బుధ గ్రహం అనుగ్రహం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి- వృషభ రాశి వారికి ఉదిని అనుగ్రహం వల్ల చాలా ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థికంగా దృఢంగా మారుతారు. వారు కోరుకున్న గల నెరవేరుతుంది. ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకున్న నూతన వాహనం కల నెరవేరుతుంది. వ్యాపారాన్ని విదేశాల్లో పెట్టాలనుకునే గల నెరవేరుతుంది. విదేశాల్లో విస్తరిస్తారు. ఇది మీకు లాభాలను తీసుకొని వస్తుంది. ఈ రాశి వారి పిల్లల నుండి శుభవార్తలు వింటారు. పెళ్లయిన వారు కుటుంబ సమేతంతో కలిసి విదేశాలలో వెళ్లాలనే కల 2025 సంవత్సరంలో సహకారం కానుంది. పిల్లల పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్న వారికి మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
మిథున రాశి- మిథున రాశి వారికి బుధుని అనుగ్రహం ఏడాది పొడవున ఉంటుంది. వీరికి బుధ గ్రహం ఎల్లప్పుడూ దయ చూపిస్తూ ఉంటాడు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త సంవత్సరంలో కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం కావాలనుకున్న వారికి కోరుకున్న ప్రేదేశంలో ఉద్యోగం లభిస్తుంది. మీ ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇది తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించే విషయంగా ఉంటుంది.
కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి బుధ గ్రహం ప్రత్యేక ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నవారు వారి చేసే పనులలో వారు చేసే వృత్తిలో ఉన్నత స్థానాన్ని సాధించగలుగుతారు. కొత్త సంవత్సరంలో వీరికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వీరు పని చేసే చోట సహదేవుల నుండి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. జీతం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంట మెరుగ్గా ఉంటుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే కళ ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు ఉండవు కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ఇది మీకు మానసిక ఆందోళన తొలగిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.