
మహాశివరాత్రి 2024 శుభాకాంక్షలు: హిందూ మతం ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి. ఈ రోజున శివభక్తులు ఉపవాసం ఉంటారు మరియు శివభక్తితో ఉంటారు. 2024 సంవత్సరంలో, మార్చి 8, 2024 శుక్రవారం నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున, మీ ప్రియమైన వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మరియు అభినందనలు పంపండి.

ఎత్తేది భిక్షము ఏలేది లోకము లింగమే నీ రూపము కాలమే ప్రతిరూపము మహా శివరాత్రి శుభాకాంక్షలు ...
దోషదూషనాశ వినాశనా.. నాగభూశణా
సృష్టికారణ, నష్టహరణ తమోరజోసత్వగుణ విమోచనా
హరహర మహాదేవ శంభో శంకర!

వెండి కొండ పైన, వేడ్క గదురా
నర్త నంబు జేసె , నాట్య రాజటంచు
ముజ్జగాలు మురియ, ముక్కంటి యాడుచు
వెండి కొండ పైన, వేడ్క గదురా
నర్త నంబు జేసె , నాట్య రాజటంచు

శ్రీకాళేశ్వరా.. మా ఎములాడ రాజరాజేశ్వరా
మమ్మేలే మా ప్రాణేశ్వరా.. మా రక్ష నీవే ఈశ్వరా!
భీమా శంకరా.. ఓం కారేశ్వరా
శ్రీకాళేశ్వరా.. మా ఎములాడ రాజరాజేశ్వరా
మమ్మేలే మా ప్రాణేశ్వరా.. మా రక్ష నీవే ఈశ్వరా!

కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
