హస్తప్రయోగం ఆరోగ్యానికి మంచిదే. హస్త ప్రయోగం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. శ్రీఘస్కలనం, ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్యలకు హస్త ప్రయోగమే సరైన మందు. అలాగే స్పెర్మ్ నాణ్యత పెంపొందించుకోవాలన్నా.. ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే అతిగా హస్త ప్రయోగం చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం.
>> అధిక హస్త ప్రయోగం చేస్తే శరీరంలో అనేక హార్మోన్లు అసాధారణ మార్పులకు గురవుతాయి. సాధారణ హస్త ప్రయోగం ఒత్తిడినైతే దూరం చేస్తుంది. అదే అలవాటుగా మారి.. అది చేయకుండా ఉండలేమని పరిస్థితి మానసిక పరిస్థితులపై దుష్ప్రభావం చూపుతుంది.
>> హస్త ప్రయోగం అతిగా చేయడం వల్ల శరీరంలో శక్తిని ఎవరో పీల్చేస్తున్న అనుభవం ఏర్పడుతుంది. దీనివల్ల శరీరం అదుపుతప్పుతుంది. నీరసంగా ఉండటం, శరీరాన్ని కదల్చలేకపోవడం, బద్దకం ఎక్కువ అవుతుంది. కళ్లు వాటంతట అవే మూతలు పడతాయి. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. పురుషాంగం బలహీన పడే ప్రమాదం కూడా ఉంది.
>> అతిగా హస్త ప్రయోగం చేయడం వల్ల పురుషాంగం సున్నితత్వాన్ని కోల్పోతుంది. ఫలితంగా సెక్స్ చేస్తున్నప్పుడు జరిగే రాపిడిలో లైంగిక ప్రేరణ తగ్గుతుంది. దీనివల్ల అంగం గట్టిగా ఉన్నా.. సంతృప్తి మాత్రం ఉండదు.
>> హస్త ప్రయోగం అతిగా చేయడం వల్ల తలనొప్పి ఏర్పడుతుంది. వికారం ఎక్కువై మైకంగా ఉంటుంది. ఈ సమస్య వల్ల శరీరమంతా సూదులతో గుచ్చతున్న అనుభవం ఏర్పడుతుంది. తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
>> హస్త ప్రయోగంతో శీఘ్ర స్కలనం కాకుండా అంగాన్ని నియంత్రించవచ్చు. అయితే, అతిగే హస్త ప్రయోగం చేస్తే మొదటికే మోసం వస్తుంది. శీఘ్కస్కలనం ఏర్పడి.. మీ సెక్స్ భాగస్వామిని నిరుత్సాహపరిచే ప్రమాదం ఉంది.
>> నిద్రకు అవసరమయ్యే న్యూరోకెమికల్ హార్మోన్‌ను ‘మెలటోనిన్’ అంటారు. అధిక హస్త ప్రయోగం వల్ల మెలటోనిన్‌లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అది నిద్రలేమికి దారితీస్తుంది. ఫలితంగా ఇన్సోమ్నియా ఏర్పడుతుంది.
>> ఎక్కువగా హస్త ప్రయోగం చేసేవాళ్లకు జుట్టు రాలిపోతుంది. పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల డైహైడ్రోటెస్టోస్టిరాన్(డీహెచ్‌టీ)కి ఏర్పడుతుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది.
>> పురుషాంగం చాలా సున్నితమైన భాగం. కూర్చొని హస్త ప్రయోగం చేసుకుంటే ఎక్కువగా ఇలాంటి గాయాలవుతాయి. నిలబడిగానీ, వెల్లకిలా పడుకుని గానీ హస్త ప్రయోగం చేయడం ద్వారా ఇలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడవచ్చు. లేకపోతే.. ఆ గాయాల వల్ల నడవడం కూడా కష్టమవుతుంది.
>> హస్త ప్రయోగానికి ముందు, ఆ తర్వాత తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి. హస్త ప్రయోగం తర్వాత వచ్చే వీర్యాన్ని పేపర్లకు లేదా వస్త్రానికి రాయొద్దు. ఒక వేళ వస్త్రానికి రాస్తున్నట్లయితే అది శుభ్రంగా ఉండాలి. వారం మొత్తం అదే వస్త్రం వాడితే ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది.