ఆరోగ్యం

Covid in Children: చిన్నపిల్లల్లో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకు ఎప్పుడు పరీక్షలు చేయించాలి, కోవిడ్ సోకిన తల్లి, బిడ్డకు పాలివ్వొచ్చా, డాక్టర్లు చెబుతున్న విషయాలు మీకోసం

Sputnik-V Vaccine India Launch: స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారత మార్కెట్లో విడుదల, హైదరాబాద్‌లో తొలి డోస్ పంపిణీ ప్రారంచినట్లు ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఒక్క డోసు ధర రూ. 995

Black Fungal Infection: మళ్లీ ఇంకో వైరస్ దాడి..కరోనాకి తోడయిన బ్లాక్ ఫంగస్, నిర్లక్ష్యంగా ఉంటే కంటి చూపుతో పాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం, మ్యూకోర్మైకోసిస్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఇవే

'CT Scans Can Cause Cancer': కరోనా వస్తే సీటీ స్కాన్ అవసరం లేదు, దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం, ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్స్‌రేలతో సమానం, సీటీ స్కాన్‌కు సంబంధించి కీలక సూచనలు చేసిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా

COVID-19 Vaccination: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, 18 ఏళ్లు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్, మే 1 నుంచి మూడో విడత టీకాల పంపిణీకి మార్గదర్శకాలు జారీ

Corona ‘Airborne': ఇంట్లో ఉన్నా కరోనా అటాక్ చేస్తుంది, గాల్లో సుమారు మూడు గంటల పాటు వైరస్, ఎన్95 లేదా కేఎన్95 మాస్క్‌లు తప్పక ధరించాలని చెబుతున్న వైద్యులు, రెండు మాస్క్‌లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాలని సూచించిన అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ ఫహీమ్ యూనస్

Kerala: పని ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకులోనే ఉరేసుకున్న బ్రాంచ్ మేనేజర్, కేరళ రాష్ట్రంలో కన్నూర్ పరిధిలోని తొక్కిలంగడి కెనరా బ్యాంకులో విషాద ఘటన, మృతురాలు స్వప్న డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు

Metallo Beta Lactamase: హైదరాబాద్ నీళ్లలో ప్రమాదకర వైరస్, తాకితే చాలా డేంజర్, గ్రేటర్ చెరువుల్లో న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1 బ్యాక్టీరియాని గుర్తించిన హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు, కాలుష్యమే కారణమని వెల్లడి

New Coronavirus Strain: ఈ లక్షణాలు ఉంటే మీకు కొత్త రకం కరోనా వచ్చినట్లే, సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న రోగుల సంఖ్య, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్

Covid Google Doodle: మాస్కులు ధరించాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. మాస్క్ ధరించండి, ప్రాణాలు కాపాడండి, కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ గూగుల్ డూడుల్, దేశంలో శరవేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? ఇతర మందులు వాడేవారు తీసుకోవచ్చా, తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది, డాక్టర్లు ఏమంటున్నారు ఓ సారి తెలుసుకోండి

Coronavirus Pandemic: గబ్బిలాల నుండే కరోనావైరస్ వ్యాపిస్తోంది, సార్స్-కోవ్-2 వైరస్‌లో అనేక జన్యు రూపాలు, సంచలన విషయాలను వెల్లడించిన స్కాట్లాండ్లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్ వైరస్ రీసెర్చ్ టీం

Night shift Row: భయంకర నిజాలు వెలుగులోకి, రాత్రి పూట పనిచేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం, శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయట, వాషింగ్టన్ యూనివర్సీటీ పరిశోధనల్లో కొత్త నిజాలు

Coronavirus Updates: దేశంలో రెండు కొత్త కరోనా స్ట్రెయిన్లు, కలవరపెడుతున్న యూకే వేరియంట్, ఒకే బిల్డింగ్‌లో 100 మందికి పైగా కోవిడ్, దేశంలో తాజాగా 11, 610 కేసులు, ఏపీలో 60 కొత్త కేసులు

Coronavirus New Guidelines: కరోనాపై కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్రం, మాస్కు ధరించిన వారినే కార్యాలయాల్లోకి అనుమతించాలి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు

Candida Auris Fungus: మళ్లీ కరోనా కన్నా డేంజరస్ వైరస్, భారీ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం, క్యాండిడా ఆరిస్ వస్తే బతికే అవకాశాలు తక్కువంటున్న శాస్త్రవేత్తలు, మానవాళి మళ్లీ సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు

Covaxin Fact Sheet: ఈ సమస్యలు ఉంటే వ్యాక్సిన్ తీసుకోవద్దు, ఫ్యాక్ట్ షీట్‌ను రిలీజ్ చేసిన భారత్ బయోటెక్, టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి, వాపు, దురద వచ్చే అవకాశాలు

Covid Scare: గాలిలో తిష్ట వేసిన కరోనావైరస్, కోవిడ్ వార్డుల్లోని గాలిలో వైరస్ ఆనవాళ్లను కనుగొన్న సీసీఎంబీ, వైరస్ కొంత కాలమైనా గాల్లో ఉండగలదని తెలిపిన సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా

'Dawai Bhi, Kadaai Bhi': '2021లో మన మంత్రం దవాయి భీ, కడాయి భీ' అవ్వాలి.. కరోనా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు, వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడి

New Covid Strain Symptoms: కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలి ? యూకేను వణికిస్తున్న కొత్త కోవిడ్ స్ట్రెయిన్, ఆ దేశానికి రాకపోకలు అన్నీ బంద్

Mucormycosis: దేశంలో కరోనా కన్నా ప్రమాదకరమైన వ్యాధి బయటకు, ముకోర్మైకోసిస్ వ్యాధితో 9 మంది మృతి, 44 మంది ఆస్పత్రిలో.. అహ్మదాబాద్‌ని వణికిస్తున్న మ్యూకర్మైకోసిస్ ఫంగస్

COVID Vaccination: భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి రానున్న కొవిడ్ వ్యాక్సిన్, టీకా పంపిణీపై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, తొలి దశలో ఆరోగ్య సిబ్బందికి ప్రాధాన్యం

PM Modi on Vaccine: మరికొన్ని వారాల్లోనే కొవిడ్19కు వ్యాక్సిన్ వచ్చేస్తుంది, అఖిలపక్షంతో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, మొదటి దశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, వృద్ధులకు ప్రాధాన్యం

Moderna COVID-19 Vaccine: వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న కొత్త ఆశలు, మోడెర్నా వ్యాక్సిన్ 94.5 శాతం సమర్థత ప్రదర్శించినట్లు తెలిపిన మోడెర్నా ఇంక్, ఫైజర్ వ్యాక్సిన్ సక్సెస్ రేటు 90 శాతం

Dhanteras 2020: ధనత్రయోదశి అంటే బంగారం కొనుగోలు చేయడమే కాదు, దాని అసలు విశిష్టత మరొకటి ఉంది, కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ధనత్రయోదశికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి

VEXAS: మగవారిని మాత్రమే చంపేస్తోన్న కొత్త వ్యాధి, అంతుచిక్కని వ్యాధికి వెక్సాస్ సిండ్రోమ్‌గా నామకరణం చేసిన సైంటిస్టులు, అమెరికాలో పలువురు మృత్యువాత

PM Modi Speech: 'లాక్ డౌన్ ముగిసిపోవచ్చు, కానీ కరోనావైరస్ ఇంకా అలాగే ఉంది.. తస్మాత్ జాగ్రత్త' ; పండగలు ముందున్న వేళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కొవిడ్‌పై హెచ్చరించిన ప్రధాని మోదీ

Netherlands New Law: వ్యాధి నయం కాని పిల్లల్ని చంపేయండి, కొత్త చట్టాన్ని రూపొందించిన డచ్ ప్రభుత్వం, వైద్యరంగంలో తీవ్రమైన చర్చకు దారి తీసిన నెదర్లాండ్స్ ప్రభుత్వ నిర్ణయం

‘Beware Unmarried Men’: పెళ్లి కాని మగవారికి కరోనా మరణం రిస్క్ ఎక్కువట, సంచలన విషయాలు వెల్లడించిన స్వీడెన్లోని స్టాక్‌హోమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో వ్యాసం ప్రచురణ
