ముంబైలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని మంత్రాలయ బిల్డింగ్ పైనుంచి దూకేశాడు. కానీ అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి చిన్న గాయం కూడా లేకుండా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన మంత్రాలయ భవనం పైనుంచి గురువారం నాడు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో దూకేశాడు. కానీ అనుకోకుండా అతడు పడిన ప్రదేశంలో సేఫ్టీ నెట్ ఉండడంతో నేరుగా దానిపై పడ్డాడు. విషయం తెలియగానే హుటాహిటిన అక్కడకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది అతడిని రక్షించారు. ఇంటర్నెట్ రాగానే పోర్న్‌కి బానిసలైపోయారు
#WATCH | Man jumps from the upper floor of the Mantralaya (the administrative headquarters of Maharashtra govt in Mumbai), lands in safety net installed in the building; police reached the spot to rescue the man. Further details awaited
(Visuals confirmed by police) pic.twitter.com/MIhZiDH4hY
— ANI (@ANI) June 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)