ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తున్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ యాప్స్ పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు, అలాగే కాశ్మీర్ లో టెర్రరిస్టులకు మధ్య ఈ యాప్స్ ద్వారా సమాచార మార్పిడికి దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది. వీటిలో క్రివ్ వైజర్,ఎనిగ్మా,సేఫ్ స్విస్, మీడియాఫైర్,ఐఎమ్ఓ,బిచాట్, బ్రైయర్, సెకండ్ లైన్ యాప్స్ ఉన్నట్లు సమాచారం. 2020 నుంచి ఇప్పటి వరకు కేంద్రం దాదాపు 250 యాప్స్ లను నిషేధించింది.
Central Government blocks 14 mobile messenger apps. It is reported that terrorists used these mobile messenger apps to spread the message and receive messages from Pakistan.
— ANI (@ANI) May 1, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)