Hyderabad, Aug 29: యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి (A.S.Ravikumar Chowdary ) తాజాగా చేసిన ఓ పనిపై నెటీజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రవికుమార్ చౌదరీ, రాజ్ తరుణ్ తో తిరగడబారా సామి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మన్నారా చోప్రా (Mannara Chopra) కీలకపాత్ర చేస్తుంది. కాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు ఏఎస్ రవి కుమార్.. మన్నారా చోప్రాకు మీడియా ముందే ముద్దిచ్చాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులేమిటని మండిపడుతున్నారు.
#PriyankaChopra’s cousin, actress #Mannarachopra gets kissed by director AS Ravikumar in front of the media! 🤦🏼♂️#TiragabadaraSaamipic.twitter.com/54w5JHvjIv
— Ajay AJ (@AjayTweets07) August 29, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)