మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్ గానటిస్తునారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమాని ఫిబ్రవరి 4న రిలీజ్ చేద్దామని భావించారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమాని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. సమ్మర్ బరిలో ఈ సినిమాని నిలపబోతున్నారు. ఏప్రిల్ 1న ఆచార్య సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)