మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య ట్రైలర్ సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ క్రమంలో సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతూ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Here's the MEGA MASS EXPLOSION ❤️?#WaltairVeerayyaTrailer out now!?
- https://t.co/IyfBftHWSN#WaltairVeerayya#WaltairVeerayyaOnJan13th
Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/ooahsPB4yL
— Mythri Movie Makers (@MythriOfficial) January 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)