AP PGECET Results: ఏపీ పీజీసెట్ 2023 ఫలితాలు వచ్చేశాయి. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏపీ పీజీసెట్-2023 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి.ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ర్యాంకుల ఆధారంగా పలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.
AP PGCET-2023,AP EDCET-2023 ఫలితాలు విడుదల చేసిన ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి.. ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పా అన్ని ఫలితాలు విడుదల చేశాం.. 26,799 మంది పరీక్ష రాశారు.. 16,227 మంది ఆంధ్ర యునివర్సిటీ రీజియన్ లో క్వాలిఫై అయ్యారు-వీసీ ప్రసాద్ రెడ్డి.#AndhraPradesh #education
— NTV Breaking News (@NTVJustIn) July 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)