Newdelhi, May 7: కరోనా కుటుంబానికి (Corona Family) చెందిన అన్ని రకాల వైరస్‌ ల నుంచి రక్షణ కల్పించే ఆల్‌ ఇన్‌ వన్‌ వ్యాక్సిన్‌ (All-In-One Vaccine) ను ప్రపంచంలోని  ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త కరోనా వైరస్‌ లను సైతం ఈ టీకా ఎదుర్కొనగలదని వారు వెల్లడించారు. ‘ప్రోయాక్టివ్‌ వ్యాక్సినాలజీ’ అనే కొత్త విధానం ద్వారా సైంటిస్టులు ఈ టీకాను అభివృద్ధి చేశారు.

2024 భారతదేశం ఎన్నికలు: 93 స్థానాల్లో కొనసాగుతున్న మూడో దశ లోక్‌ సభ పోలింగ్.. అహ్మదాబాద్ లో ఓటేసిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)