New Delhi, JAN 20: అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట (pranpratishtha) కోసం సర్వం సిద్ధంమైంది. భవ్యమైన రామమందిరం ప్రారంభోత్సవం సందర్బంగా ప్రతి పౌరుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నాయి. తాజాగా ఎయిమ్స్ (AIIMS) కూడా ఈ నెల 22న మధ్యాహ్నం 2.30 వరకు సెలవు ప్రకటించింది. అయితే ఎమర్జెన్సీ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు అధికారులు.
AIIMS Delhi to observe half-day holiday till 2:30 pm on 22nd January 2024 on pranpratishtha of Ayodhya Ram Temple. However, all critical clinical services shall remain functional. pic.twitter.com/TfsQFs5utI
— ANI (@ANI) January 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)