CM Kejriwal Breaks Down in Tears Video: వీడియో ఇదిగో, సిసోడియాను తలుచుకుంటూ ఏడ్చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జైలులో పెట్టారంటూ కన్నీటి పర్యంతం
ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్..మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. నగరంలో ఓ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేజ్రీవాల్ సిసోడియాను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
- Read in
- తెలుగు
ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్..మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. నగరంలో ఓ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేజ్రీవాల్ సిసోడియాను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. మనీశ్ సిసోడియా గారు ఇది మొదలుపెట్టారు. ఇవాళ ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నా. విద్యా శాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారు. ప్రతీ చిన్నారికి మెరుగైన విద్య అందించాలన్నది ఆయన కల. అందు కోసం విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, పాఠశాలలు మెరుగైన వసతులతో నిర్మించడం లాంటి ప్రయత్నాలు చేశారు. బహుశా అందుకేనేమో ఆయన్ని ఇవాళ జైలులో పెట్టారంటూ సీఎం కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ANI Video
#WATCH | Delhi CM Arvind Kejriwal gets emotional, as he remembers former education minister Manish Sisodia and his work in the area of education, at the inauguration of an educational institution pic.twitter.com/BDGSSbmpbq
— ANI (@ANI) June 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 07, 2023 04:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

