ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయ్ నగర్ ప్రాంతం సెక్టార్ 9లో ఒక వ్యక్తి బైక్‌పై కూర్చొని, మహిళలు, పిల్లల ముందు అసభ్యకరమైన చర్యలు చేశాడు. అతను తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ అనుచిత లైంగిక సంజ్ఞలు చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ( Twitter) లో షేర్ అయింది. సిసిటివి ఫుటేజ్ ప్రకారం ఈ సంఘటన సెప్టెంబర్ 17 న జరిగింది. ప్రజలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు బాధితులను క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తిగా దృష్టి సారించి, నిందితుడిని గుర్తించి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు. భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త, కోర్టు బయట చెప్పుతో అతడిని చితకబాదిన బాధితురాలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Man Caught on CCTV Making Obscene Gestures
Hello @Uppolice @ghaziabadpolice
A man sitting on a bike is making obscene sexual gestures towards women and children in Sector 9, Vijay Nagar Ghaziabad. This is creating fear and harassment in the area. Immediate action is requested. pic.twitter.com/3a4XgIn2mB
— Keshav Sharma (@Miguel_de_Cerva) September 17, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)