ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌  విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వా పై 346 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. మొత్తం 725 ఓట్లు పోలయ్యాయి. అందులో  ధన్‌ఖడ్‌కు అనుకూలంగా 528 ఓట్లు పోలవగా, మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు పోలయ్యాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. అంతకుముందు పార్లమెంటు భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు నిర్వహించిన పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)