Union Budget 2023: ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ల ధరలు తగ్గించాలి, నిత్యవసరాల ధరలు అందుబాటులోకి తేవాలి, బడ్జెట్ పై సామాన్య గృహిణుల డిమాండ్స్ ఇవే..

కేంద్ర బడ్జెట్ 2023కి ముందు, ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం మధ్యతరగతి కుటుంబాలను ఎక్కువగా ప్రభావితం చేస్తోందని సాధారణ గృహిణులు డిమాండ్ చేస్తున్నారు.

Union Budget 2023: ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ల ధరలు తగ్గించాలి, నిత్యవసరాల ధరలు అందుబాటులోకి తేవాలి, బడ్జెట్ పై సామాన్య గృహిణుల డిమాండ్స్ ఇవే..
(Photo Credits: ANI)

కేంద్ర బడ్జెట్ 2023కి ముందు, ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం మధ్యతరగతి కుటుంబాలను ఎక్కువగా ప్రభావితం చేస్తోందని సాధారణ గృహిణులు డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించి మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కల్పించాలని  ముంబైకు చెందిన గృహిణులు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కోరారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 30, 2023 06:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).