Newdelhi, May 13: ఈ ఉదయం జమ్మూకశ్మీర్ (Jammukashmir)లోని ఉరి సెక్టార్ (Uri Sector) లోకి కొందరు పాక్ ఉగ్రవాదులు (Pak Terrorists) చొరబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం (Indian Army) వారిని వెంబడించింది. దీంతో ముష్కరులు కాల్పులు జరపగా, సైన్యం ప్రతిఘటించింది. అనంతరం ఆ ప్రాంతంలో ఓ డ్రోన్ హెలికాప్టర్ ను ఎగరేయాలని పాక్ ఉగ్రవాదులు పన్నిన పన్నాగాన్ని ఫైరింగ్ తో భారత సైన్యం తిప్పిగొట్టింది. ఈ మేరకు సైనిక వర్గాలు వెల్లడించాయి.

Karnataka Election Results: కన్నడనాట విజయగీతిక ఎవరిదో? 36 కేంద్రాల్లో మొదలైన కౌంటింగ్.. వెలువడుతున్న ఫలితాలు.. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)