Hyderabad, Aug 8: భగవద్గీతను (Bhagavadgeetha) కించపరిచేలా వీడియో (Video) చేశాడన్న ఆరోపణలపై బిత్తిరి సత్తి (Bitthiri Satthi) స్పందించారు. తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎవరినీ కించపరచాలని తాను ఆ వీడియో చేయలేదని.. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా అంటూ బిత్తిరి సత్తి ఓ వీడియోను విడుదల చేశారు. కాగా, ఈ వీడియోపై వానర సేన ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.

అసలు వీడియోలో బిత్తిరి సత్తి ఏమన్నాడంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)