Newdelhi, Jan 26: ఉత్తరప్రదేశ్ లోని (Uttarpradesh) వారణాసిలో (Varanasi) జ్ఞానవాపి మసీదు కేసులో (Gnanavapi Case) సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పురాతన హిందూ దేవాలయం స్థానంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) తేల్చింది. మసీదు కింద దేవాలయపు ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొంది. ఏఎస్‌ఐ నివేదికను రామజన్మభూమి చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్ సమర్థించారు. పూర్తి వివరాలు వీడియోలో..
#WATCH | Ayodhya: ON Archaeological Survey of India's report on the Gyanvapi case, Chief Priest of the Shri Ram Janmabhoomi Teerth Kshetra, Acharya Satyendra Das says, "It has always been a temple. It is good that they made their findings public. People will also get to know that… pic.twitter.com/twVy68PRiM
— ANI (@ANI) January 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)