Newdelhi, Mar 22: ప్రముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్ స్టాగ్రామ్ లో (Instagram) అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణం చేత సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యూజర్లు (Users) అయోమయానికి గురవుతున్నారు. సర్వీస్ అంతరాయంపై ట్విట్టర్ (X) వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. పలువురి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు అటోమెటిక్ గా లాగౌట్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం మందికి ఈ ఇబ్బందులు తలెత్తినట్లుగా తెలుస్తోంది.
Meta's Instagram suffers widespread outage, down for thousands of users worldwidehttps://t.co/Keem4xKWkK
— Business Today (@business_today) March 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)