Newdelhi, Mar 18: ఎలక్టోరల్ బాండ్స్ (Electoral Bonds) ద్వారా తాము నిధులు తీసుకోలేదని మూడు లెఫ్ట్ పార్టీలు సీసీఐ(ఎమ్)(CPIM), సీపీఐ (CPI), సీపీఐ(ఎమ్ఎల్) (CPIML) గతేడాదే ఈసీకి తెలియజేశాయి. ఈసీ తాజాగా బయటపెట్టిన వివరాల్లో ఈ విషయం వెల్లడైంది. ఎలక్టోరల్ బాండ్స్ కు తాము వ్యతిరేకమంటూ సీపీఐ(ఎమ్) ఈసీకి గతేడాది లేఖ రాసింది. ఎలక్టోరల్ బాండ్స్ ప్రకటించిన నాటి నుంచీ తాము ఈ స్కీమ్‌ను వ్యతిరేకించినట్టు సీపీఐ(ఎమ్) ఈసీకి తెలియజేసింది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
Three Left Parties Declared to EC That They Don't Accept #ElectoralBonds#Politics https://t.co/78865ZZuoZ
— The Wire (@thewire_in) March 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)