Two Planes in Runway: ఒకేసారి రన్ వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన పెను ప్రమాదం.. గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి!
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఒకే రన్ వేపై ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, ఎయిరిండియా విమానం టేకాఫ్ అయ్యింది.
Mumbai, June 10: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో (Mumbai Airport) శనివారం పెను ప్రమాదం తప్పింది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఒకే రన్ వేపై ఇండిగో విమానం (Indigo Plane) ల్యాండ్ అవుతుండగా, ఎయిరిండియా విమానం టేకాఫ్ అయ్యింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ చేప్టటింది. ఆ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)గా ఉన్న వ్యక్తిని విధుల నుంచి తొలగించింది. ఈ గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
🇮🇳 Near-Miss at Mumbai Airport: IndiGo and Air India Flights Avoid Collision
• IndiGo plane lands on same runway as Air India flight takes off.
• Pilots’ quick actions prevent a potential crash.
• Incident raises questions about airport safety protocols. pic.twitter.com/ZVLiOt1q1W
— X News Journal (@XNewsJournal) June 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 10, 2024 10:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

