Newdelhi, Oct 3: ఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్ ఫైనల్స్ లో నేపాల్‌పై (Nepal) భారత్ (India) విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా.. యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్ విజృంభణతో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ చతికిలపడింది.
WhatsApp Banned: భారత్ లో ఆగస్టు నెలలో 74 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం.. ఎందుకో తెలుసా?
India beat Nepal by 23 runs to reach semifinals of men’s cricket competition at Asian Games
— Press Trust of India (@PTI_News) October 3, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)