వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ ఆతిథ్య జట్టు వెస్టిండీస్ ను 200 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 352 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 151 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ఈ సిరీస్ 2-1తో కైవసం చేసుకుంది. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (77), శుభ్‌మన్ గిల్ (85), సంజూ శాంసన్ (51), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (70 నాటౌట్) రాణించడం విశేషం.
No Virat Kohli or Rohit Sharma, but India faced no problems in the series decider!
They beat West Indies 2-1, making it their 13th consecutive bilateral series win 🏆 https://t.co/xhRJRqsKXp #WIvIND pic.twitter.com/LBoScDGiYZ
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)