ఉ‍త్కంఠపోరులో ఆఖరి బంతికి పంజాబ్‌ కింగ్స్‌ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించింది.  చెన్నైలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో సీఎస్‌కే, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ ఆఖరి బంతికి థ్రిల్లింగ్‌ విజయాన్ని అందుకుంది. సికందర్‌ రజా ఏడు బంతుల్లో 13 పరుగులు చేసి పంజాబ్‌ను గెలపించాడు. అంతకముందు ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ 42, లివింగ్‌స్టోన్‌ 40, సామ్‌ కరన్‌ 29, జితేశ్‌ శర్మ 21 పరుగులతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో  తుషార్‌ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయగా.. జడేజా రెండు, మతీష్‌ పతీరానా ఒక వికెట్‌ పడగొట్టాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)