ICC Women’s T20 World Cup 2023: టీ20 వరల్డ్ కప్ 2023, ట్రై-సిరీస్ కోసం టీమ్ ఇండియా వువెన్స్ జట్టు ప్రకటన, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల జట్టు ప్రకటన

మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఈరోజు అంటే డిసెంబర్ 28న బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. స్మృతి మంధాన జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.

ICC Women’s T20 World Cup 2023: టీ20 వరల్డ్ కప్ 2023, ట్రై-సిరీస్ కోసం టీమ్ ఇండియా వువెన్స్ జట్టు ప్రకటన,  హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల  జట్టు ప్రకటన
India Women's Cricket Team (Photo Credits: Getty Images)

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ని ఫిబ్రవరి 12న కేప్‌టౌన్‌లో పాకిస్థాన్‌తో ఆడనుంది. గ్రూప్-2లో టీమ్ ఇండియాతో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 26న కేప్‌టౌన్‌లో జరగనుంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఈరోజు అంటే డిసెంబర్ 28న బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. స్మృతి మంధాన జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 28, 2022 09:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).