కేప్ టౌన్, జనవరి 15: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి అభిమానులు షాక్ కు గురయ్యారు. గత కొన్ని రోజులుగా టెస్టు కెప్టెన్సీపై వస్తున్న వార్తలకు కోహ్లీ చెక్ పెట్టారు. 2022, జనవరి 15వ తేదీ శనివారం ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. తాను టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆయన వన్డే, టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)