Vinod Kumar Wins Bronze Medal: పారాలింపిక్స్‌లో మరో పతకం, డిస్కస్‌త్రో విభాగంలో కాంస్య పతకం సాధించిన వినోద్ కుమార్, భారత్‌కు ఇప్పటివరకు మొత్తంగా మూడో పతకాలు
పారాలింపిక్స్‌లో పతకాల పరంపర కొనసాగుతోంది. పురుషుల హైజంప్ T47 పోటీల్లో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ 2.06 మీటర్ల ఎత్తు దూకి రజతం సాధించిన విషయం తెలిసిందే.
పారాలింపిక్స్‌లో పతకాల పరంపర కొనసాగుతోంది. పురుషుల హైజంప్ T47 పోటీల్లో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ 2.06 మీటర్ల ఎత్తు దూకి రజతం సాధించిన విషయం తెలిసిందే. గంట వ్యవధిలోనే మరో క్రీడాకారుడు వినోద్ కుమార్ డిస్కస్‌త్రో విభాగంలో కాంస్యం కైవసం చేసుకొని భారత్‌కు మూడో పతకం (Vinod Kumar Wins Bronze Medal) ఖాయం చేశాడు.
And in no time another medal from #VinodKumar, today has been special.. he took to sports in late 30s and now at 42yrs creating an Asian Record and winning a @Paralympics medal. True grit and determination. #Bronze @ianuragthakur @narendramodi @Media_SAI #Praise4Para @Tokyo2020 pic.twitter.com/uWyoPasUef
— Deepa Malik (@DeepaAthlete) August 29, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 29, 2021 06:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

