Hyderabad, March 21: తాను మృతిచెందినట్లు సోషల్ మీడియాలో (Social Media) కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆ వందతులను నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను (Video) విడుదల చేశారు.
"I Am Alive," Says Veteran Character Artist #KotaSrinivasaRao After Death Rumours
Check Video #Tollywood #Tollywoodactor #fakenews #FactCheck #fakedeathnews#Filmnagar #SakshiPost #sakshipostupdates pic.twitter.com/6yRfWNbk4o
— Sakshi Post (@SakshiPost) March 21, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)