చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీలొ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి వుండవచ్చునని సమాచారం అందుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న యాదమరి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
🟥చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీ నందు అగ్ని ప్రమాదం
🟥విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి వుండవచ్చునని అనుమానం
🟥సంఘటనా స్థలానికి చేరుకున్న యాదమరి పోలీసులు
🟥మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు, అమరరాజా ఉద్యోగులు pic.twitter.com/cbp1maiSQi
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)