ఒలింపిక్ ఛాంపియన్,భారత అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి భారత జాతి గర్వపడేలా చేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ జావెలిన్ త్రో ఫైనల్లో….రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్‌గా నిలిచాడు నీరజ్ చోప్రా. అంతకుముందు 2003లో పారిస్ వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో లాంగ్ జంప్ విభాగంలో కాంస్యం గెల్చుకుంది అంజు బాబి జార్జ్. ఇప్పుడు నీరజ్ ఆమె కంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
Congratulations to champion @Neeraj_chopra1 on winning Silver in javelin throw at the #WorldAthleticsChampionships.
Subedar Neeraj Chopra is truly the pride of the nation and the army 🇮🇳
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)