ఇతర మతాలకు చెందిన వారిని, ముఖ్యంగా మత ప్రచారకులను తమ గ్రామంలోకి రాకుండా, తమ విశ్వాసాన్ని ప్రచారం చేయొద్దని గ్రామస్థులు బహిరంగంగా హెచ్చరించడంతో కేశలింగాయపల్లి వార్తల్లోకెక్కింది. గత కొన్ని సంవత్సరాలుగా మిషనరీలు గ్రామంలోకి ప్రవేశించి డబ్బు, మందులతో ప్రజలను ఎరగా వేస్తూ ఉండటంతో వారి బాధలను తట్టుకోలేక గ్రామస్తులు ఇలా బోర్డులు పెట్టారు. ఈ గ్రామంలో అందరూ హిందువులే కాబట్టి ఇతర మతాల వారు ఇక్కడ తమ మతాన్ని ప్రచారం చేయలేరు."మీరు వేరే మతంలోకి మారితే, అది మీ స్వంత తల్లిని మార్చినట్లే."నని హెచ్చరిక బోర్డు పెట్టారు.

Kesalingayapalli: A ' Hindus only ' Andhra Pradesh village with Bhagwa flags and caution boards See Pics

Here's Pics

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)