AP Global Investors Summit 2023 : మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు జోరుగా ఏర్పాట్లు, వీడియో విడుదల చేసిన మంత్రి గుడివాడ
మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. కార్యక్రమం ఏర్పాట్ల వీడియోను ఏపీ ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. కార్యక్రమం ఏర్పాట్ల వీడియోను ఏపీ ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏపీఐఐసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు.
Preparations in full swing for the Andhra Pradesh Global Investors Summit on March 3-4.
Ground zero from Visakhapatnam. #AdvantageAP pic.twitter.com/rTkFIkYp7f
— Gudivada Amarnath (@gudivadaamar) February 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 26, 2023 02:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

