సీఎం వైఎస్ జగన్‌పై పవన్ కల్యాణ్ నోటి కొచ్చినట్టు మాట్లాడితే, ఎవరైనా సరే పళ్లు రాలగొడతాం అని మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ పలు సంచలన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యణ్ బ్రతుకు ఎంత? స్థాయి ఎంత అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పవన్ కల్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరింది అని చెప్పుకొచ్చారు. పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం అని అన్నారు.

MLA Roja (Photo-Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)