Hyderabad, Aug 15: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day Celebrations) అట్టహాసంగా జరుగుతున్నాయి. విజయవాడలో (Vijayawada) ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మరోవైపు గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్ (TS CM KCR) రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)