CM Jagan Meet KCR: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌, ఏపీ ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికిన కేటీఆర్

సీఎం జగన్‌ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా కాలి తుంటికి శస్త్ర చికిత్స అనంతరం నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి విదితమే.

CM Jagan Meet KCR: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌, ఏపీ ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికిన కేటీఆర్
CM Jagan Meet KCR (Photo-Video Grab)

సీఎం జగన్‌ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా కాలి తుంటికి శస్త్ర చికిత్స అనంతరం నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి విదితమే. కేసీఆర్ నివాసం వద్ద జగన్ కు కేటీఆర్ ఆహ్వానం పలికి, లోపలకు తీసుకెళ్లారు. దాదాపు గంటసేపు కేసీఆర్ నివాసంలో జగన్ గడపనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. లంచ్ మీటింగ్ కూడా ఉందని తెలుస్తోంది. వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 04, 2024 01:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).