Kesineni Nani on Nara Lokesh: వీడియో ఇదిగో, లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ, ఎమ్మెల్యేగా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి అంటూ ఫైర్ అయిన కేశినేని నాని
ఈ సందర్భంగా నారా లోకేష్ మీద మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ.. నువ్వు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి.. . ఎమ్మెల్యే గా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి? అంటూ ఫైర్ అయ్యారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన సంగతి విదితమే. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద మండిపడ్డారు. టీడీపీ కోసం చాలా కష్టపడ్డానని, పార్టీ కోసం తన సొంత వ్యాపారాలను పక్కన బెట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నారా లోకేష్ మీద మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ.. నువ్వు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి.. . ఎమ్మెల్యే గా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి? అంటూ ఫైర్ అయ్యారు. ఇక నుంచి జగన్‌తోనే నా ప్రయాణం, ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు, తనను టీడీపీ నేతలు గొట్టంగాడు అన్న భరించానని ఆవేదన
Here's Kesineni Nani Video
లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి
నేను రెండుసార్లు ఎంపీ..
నువ్వు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి.. . ఎమ్మెల్యే గా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి? - లోకేష్ పై ఎంపీ కేశినేని నాని pic.twitter.com/IyYoss7kOR
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 10, 2024 09:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

