Minister KTR Davos Tour: మాస్టర్‌కార్డ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, డిజిటల్ స్టేట్ పార్ట్నర్‌షిప్‌లో భాగంగా ఒప్పందం కుదిరిందని తెలిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం.. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మాస్టర్‌కార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. డిజిటల్ స్టేట్ పార్ట్నర్‌షిప్‌లో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. మాస్టర్‌కార్డ్ వీసీ, అధ్యక్షుడు మైఖేల్ ఫ్రోమెన్, మంత్రి కేటీఆర్ మధ్య ఆ డీల్ కుదిరింది.
తెలంగాణ ప్రభుత్వం.. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మాస్టర్‌కార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. డిజిటల్ స్టేట్ పార్ట్నర్‌షిప్‌లో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. మాస్టర్‌కార్డ్ వీసీ, అధ్యక్షుడు మైఖేల్ ఫ్రోమెన్, మంత్రి కేటీఆర్ మధ్య ఆ డీల్ కుదిరింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మాస్టర్‌కార్డ్‌తో జరిగిన ఒప్పంద భాగస్వామ్యంతో.. ప్రపంచ స్థాయిలో పరిష్కారాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. మాస్టర్‌కార్డ్‌తో రాష్ట్రంలో పౌర సేవలను అత్యంత వేగంగా డిజిటైజ్ చేయవచ్చు అన్నారు.
In line with its vision of a Digital Telangana, the Govt. of Telangana entered into an MoU with @Mastercard to formalize a Digital State Partnership. The announcement was made in the presence of Minister @KTRTRS & Mastercard VC & President Michael Froman in Davos #InvestTelangana pic.twitter.com/zHx23l3Wra
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 26, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 26, 2022 07:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

