Hyderabad, July 23: మంత్రి కేటీఆర్‌ (KTR) కాలు ఫ్యాక్చర్ (Fracture)అయింది. కిందపడిపోవడంతో ఆయన కాలికి (Leg Injured)గాయమైనట్లు తెలుస్తోంది. రేపు పుట్టినరోజు అనగా ఆయన కాలికి గాయమైంది. దీంతో మూడువారాల పాటూ ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ (KTR Tweet) చేశారు. ఇవాళ కింద ప‌డిపోయాను. దీంతో ఎడ‌మ కాలి మ‌డ‌మ‌కు గాయ‌మైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ స‌మ‌యంలో విలువైన‌ ఓటీటీ షోలు చూడ‌టానికి స‌ల‌హా ఇస్తారా? అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)