Parliament Special Session: మహిళా రిజర్వేషన్‌ బిల్లు, బీసీ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన, వీడియో ఇదిగో..

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్‌ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని పార్లమెంట్‌ ఉభసభల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు నినాదాలు చేశారు

Parliament Special Session: మహిళా రిజర్వేషన్‌ బిల్లు, బీసీ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన, వీడియో ఇదిగో..
BRS MPs hold a protest demanding the Women's Reservation Bill, near the Gandhi statue on Parliament premises.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్‌ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని పార్లమెంట్‌ ఉభసభల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో బీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు ఆధ్వర్యంలో ఎంపీలు ఆందోళనకు దిగారు. ఉభయసభల్లో రిజర్వేన్ల బిల్లులు ప్రవేశపెట్టాలని ప్లకార్డులు ప్రదర్శించారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.అంతకుముందు పార్లమెంట్‌ ఎదుట గాంధీ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన తెలిపారు.

BRS MPs hold a protest demanding the Women's Reservation Bill, near the Gandhi statue on Parliament premises.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 18, 2023 02:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).