ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది. ఘటనలో వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొనడం కారణంగా కారు ముందు భాగం నుజ్జు. నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న రహదారి సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఖమ్మం జాతీయ రహదారిపై కారు ఏక్సిడెంట్లో భార్య, భర్త మృతి pic.twitter.com/olyz8QYLPu
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)